ఇవీ చదవండి...ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆరుకు చేరిన మృతులు
శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. విద్యార్థి మృతి - ap latest
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. తిరమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి వెళుతుండగా... ఈ విషాదం చోటుచేసుకుంది.
తిరుమల దర్శానానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..ఓ విద్యార్థి మృతి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని మెహిదీపట్నం నుంచి తిరుపతి వైపు వెళ్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో జగదీశ్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో మహేశ్వర్ పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్తుండగా 40వ జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇవీ చదవండి...ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆరుకు చేరిన మృతులు
Intro:రాజ ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లె కోన paruchuri nagababu 29వ అ జాతీయ నాటకోత్సవాలు రెండో రోజు జరిగాయి paruchuri raghubabu ట్రస్ట్ వ్యవస్థాపకులు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా రఘు బాబు పేరు మీద గత 29 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయి నాటకోత్సవాలు జరుపుతున్నామని మా అబ్బాయి పుట్టినరోజు అయినటువంటి పల్లికొండ లో ఈ నాటకోత్సవాలకు మూడు రోజులపాటు జరుపుతున్నామని తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాటికలు నాటకాలు కూడా ప్రదర్శన జరుగుతుందని ఆయన అన్నారు
బైట్ పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి రఘుబాబు ట్రస్ట్
Conclusion:paruchuri raghubabu 29వ జాతీయస్థాయి నాటకోత్సవాలు రెండో రోజు

Last Updated : Aug 10, 2019, 12:40 PM IST