ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్​లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jul 29, 2019, 3:06 PM IST

residential hostel students did dharna at aadhoni at karnol district
సమస్యలను తక్షణమే పరిష్కరించాలి...ఎస్ఎఫ్ఐ .

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. సంక్షేమ హాస్టల్​లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. నీటి సమస్యను పరిష్కరించట్లేదని.. మూడు నెలలుగా వైద్యులు పరీక్షలు చేయడానికి రావడం లేదని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసారు. అనంతరం ఆర్డీఓ బాలగణేశయ్య సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

ఇదిచూడండి.పల్లె మొత్తం ప్రకృతి బాట...

Intro:Ap_Vsp_61_29_Big_Boss3_Controversy_Ab_C8_AP10150

Body:రియాల్టీ షో ల పేరుతో బిగ్ బాస్ 3 లో అమ్మాయిలపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా పోటీ చేసిన శ్వేతా రెడ్డి ఇవాళ విశాఖలో ఆరోపించారు బిగ్ బాస్ త్రీ షో కి తనను ఎంపిక చేసి చివరి నిమిషంలో తనం తప్పించారని తెలిపారు ముందుగా జరిగిన ఎంపిక ప్రక్రియలో కొందరు డైరెక్టర్లు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారని శ్వేతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నాగార్జున లాంటి అగ్ర హీరో ఇలాంటి షోలు నిర్వహిస్తుండగా ఇలాంటి అవమానాలు మహిళలకు జరగడం శోచనీయమని వాపోయారు నాగార్జున గారు వెంటనే జోక్యం చేసుకుని ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు అంతేకాకుండా జనాలకు ఎలాంటి ఉపయోగం లేని మహిళలకు ఇబ్బందులు కలిగించే ఇలాంటి షోలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు
---------
బైట్ శ్వేతారెడ్డి ఇ బిగ్ బాస్ త్రీ కంటెస్టెంట్ గా పోటీ చేసిన మహిళ
-------- డ్రైవర్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.