ETV Bharat / state

'కర్నూల్​లో ఉల్లాసంగా రెడ్డి సామాజిక వర్గ వనభోజన కార్యక్రమం' - జబర్దస్త్

రెడ్డి సామాజిక వర్గం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించింది. జబర్దస్త్ ఫేం శాంతిస్వరూప్ మిమిక్రీ అందరినీ అలరించింది.

కర్నూల్లో రెడ్డి సామాజిక వర్గ వనభోజన కార్యక్రమం
author img

By

Published : Nov 4, 2019, 12:02 AM IST

కర్నూల్లో రెడ్డి సామాజిక వర్గ వనభోజన కార్యక్రమం

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని....కర్నూలులో రెడ్డి సామాజిక వర్గం వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించింది. నగర సమీపంలోని రాగ మయురీ రిసార్ట్స్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెడ్డి సామాజిక వర్గం వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు సంతకాల సేకరణ చేశారు. వివిధ రాజకీయపార్టీలకు చెందిన ప్రముఖులు వనభోజనానికి హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జబర్దస్త్ ఫేం శాంతిస్వరూప్ మిమిక్రి అందరినీ అలరించింది.

ఇవీ చదవండి...పరుచుకున్న పచ్చదనం.. పల్లె అందాలు మధురం

Intro:ap_knl_11_03_reddy_vana_bojanam_av_ap10056
కార్తీక మాసం సందర్భంగా కర్నూలులో రెడ్డి కులస్థుల వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర సమీపంలోని రాగ మయురీ రిసార్ట్స్ లో నిర్వహించిన ఈకార్యక్రమంలో రెడ్డి కులస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు సంతకాల సేకరణ చేశారు. వివిధ రాజకీయపార్టీ లకు చెందిన ప్రముఖులు వనభోజనానికి హాజరయ్యారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జబర్దస్త్ టీం నుంచి వచ్చిన శాంతిస్వరూప్ మిమిక్రి అందరినీ ఆకట్టుకుంది. విజువల్స్.

Body:ap_knl_11_03_reddy_vana_bojanam_av_ap10056

Conclusion:ap_knl_11_03_reddy_vana_bojanam_av_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.