ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ఎర్రచందనం పట్టివేత.. ఒకరు అరెస్ట్ - Kurnool district news

కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో ఎర్రచంద్రనం దుంగలను తిరుపతి టాస్క్​ఫోర్స్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Red Sandle Seized in kurnool
ఎర్రచందనం స్వాధీనం
author img

By

Published : Apr 11, 2021, 8:36 PM IST

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆర్. నాగులవరంలో పోలీసులు దాడులు నిర్వహించి.. పంట పొలాల్లో దాచిన 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. వ్యాపారుల్లా వెళ్లిన తిరుపతి టాస్క్​ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా దుంగలు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలుగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:

నంది విగ్రహం చోరీ కేసు.. నిందితులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.