కర్నూలు మార్కట్లో ఉల్లి సరాసరిన క్వింటా 3,310 రూపాయలు పలుకుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఉల్లి దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా కర్నూలు ఉల్లికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి .. కిలోకు 50 రూపాలయలకు పైగా పలుకుతోంది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: రికార్డ్ ధర పలికిన ఉల్లి...అన్నదాతల హర్షం..