ETV Bharat / state

రేషన్ బియ్యం పట్టివేత... ఒకరు ​అరెస్టు - రేషన్ బియ్యం పట్టివేత...వ్యక్తి ​అరెస్టు

ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పది క్వింటాళ్ల బియ్యాన్ని నంద్యాల పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

రేషన్ బియ్యం పట్టివేత...వ్యక్తి ​అరెస్టు

author img

By

Published : May 10, 2020, 4:51 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నందమూరినగర్​లో పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు.

డ్రైవర్​ను అరెస్టు చేశారు. ​అసాంఘిక కార్యక్రమాలతో పాటు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.