ETV Bharat / state

కర్నూలులో నటుడు రామ్​ చరణ్​.. భారీగా తరలివచ్చిన అభిమానులు - Konda Reddy Fort

Actor Ram Charan : కర్నూలు నగరంలో నటుడు రామ్​ చరణ్​ సందడి చేస్తున్నారు. రామ్​ చరణ్​ హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ నగరంలో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు నటుడు రామ్​ చరణ్​ నగరానికి చేరుకున్నారు.

ram charan
కర్నూలులో నటుడు రామ్​ చరణ్
author img

By

Published : Feb 10, 2023, 1:24 PM IST

Updated : Feb 10, 2023, 2:54 PM IST

Actor Ram Charan In Kurnool : కర్నూలు నగరంలో సినీ హీరో రామ్ చరణ్ సందడి చేస్తున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద రామ్ చరణ్ నటిస్తున్న సినిమా చిత్రికరణ జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న.. ఈ సినిమా చిత్రీకరణను కొండారెడ్డి బురుజుపై తీస్తున్నారు. ఇందుకోసం రామ్​ చరణ్​ కర్నూలు ఇప్పటికే చేరుకుని సినిమా చిత్రీకరణలో పాల్గోన్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని కర్నూలులో చూసి సంతోషంతో కేరింతలు కొట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్​ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా.. శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నూతన చిత్ర తెరకెక్కనుంది. ఈ సినిమాలో రామ్​ చరణ్​తో పాటు నటించనున్న మరో హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల అక్కడికి చేరుకున్నారు.

కర్నూలులో నటుడు రామ్​ చరణ్​.. భారీగా తరలివచ్చిన అభిమానులు

ఇవీ చదవండి :

Last Updated : Feb 10, 2023, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.