వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఇకపై రైతు భరోసా కేంద్రాల జిల్లా వనరుల కేంద్రం (డి. ఆర్. సి) పరిధిలోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాలలో జిల్లా వనరుల కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా వనరుల కేంద్రంలో ఇవాళ అధికారులు సమావేశమయ్యారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలకు జిల్లా వనరుల కేంద్రం అనుసంధానంగా ఉంటుందని ప్రాజెక్టు డైరెక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు.
ఇదీ చదవండి : 'లాక్డౌన్ పాక్షిక సడలింపులు.. నిబంధనలు తప్పనిసరి'