కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో అధికారులు రైతు బజార్‌ను ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా కూరగాయలు అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్న ఎమ్మిగనూరు రైతుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చారు. రేపటి నుంచి ఈ రైతు బజార్ అందుబాటులోకి రానుంది.
ఇదీ చూడండి: