కర్నూలు జిల్లా ఆదోనిలో నల్ల గేటు వద్ద రైల్వే గేటు శాశ్వతంగా మూసివేసేందుకు 30 మంది కార్మికులతో పని ప్రారంభించారు. గేటు నుంచి రాకపోకలను నిషేధిస్తూ మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా 2 మార్గాలు ఉన్నాయని చెప్పారు. గేటు మూసి వేయటం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చని డీఈ హితీష్ కుమార్ అన్నారు.
ఇదీ చూడండి అమ్మవారికి పీవీ సింధు బంగారుబోనం...