ETV Bharat / state

నంద్యాల పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన' - purapalika contract employees protest in nandhaya

కర్నూలు జిల్లా నంద్యాలలో పురపాలక సంఘం ఒప్పంద ఉద్యోగులను తొలగించింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిరాహారదీక్షలు చేపట్టారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాజకీయ నాయకుల జోక్యంతో తమను ఉద్యోగం నుంచి తొలగించటం సరైనది కాదని వాపోయారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండు చేశారు.

'పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన'
'పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన'
author img

By

Published : Jan 18, 2020, 11:31 AM IST

.

నంద్యాల పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన'

.

నంద్యాల పురపాలక సంఘం ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన'
Intro:ap_knl_22_17_diksha_relay_av_AP10058
యాంకర్, తమను విధుల్లోకి తీసుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాలలో పురపాలక సంఘం తొలగించిన ఒప్పంద ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఎదుట సి.ఐ. టి. యు. ఆధ్వర్యంలో ఈ నిరాహారదీక్షలు జరిగాయి. రాజకీయ నాయకులు మితి మీరిన జోక్యంతో ఉద్యోగులను తొలగించడం అధికారులకు తగదన్నారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


Body:రిలే నిరాహారదీక్ష


Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.