ఇదీ చదవండి: ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశం
'బయటకొస్తే రోడ్డు మీద కూర్చోబెడతాం'
కర్నూలు జిల్లా ఆలూరులో అనవసరంగా బయటకు వచ్చే యువతకు పోలీసులు వినూత్నంగా శిక్షించారు. కొట్టకుండా, తిట్టకుండా రోడ్డుపై కూర్చోబెట్టారు. మరోసారి పనిలేకుండా రోడ్డు మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్నూలులో లాక్డౌన్ ఉల్లంఘించిన వారికి శిక్షలు
ఇదీ చదవండి: ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశం