కర్నూలు జిల్లా కోడుమూరులో లాక్డౌన్ నామమాత్రంగా కొనసాగుతోంది. ప్రజలు గుంపులుగా చేరే కార్యక్రమాలు నిషేధించినా.. కోడుమూరు వారపు సంతలో జనాలు ఎగబడ్డారు. గుంపులుగా కూరగాయలు కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో సామాజిక దూరం కూడా పాటించలేదు. వ్యాపారులు, కొనుగోలుదారులు మాస్కులూ ధరించ లేదు.
ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన చిన్నారులు