కరోనా కారణంగా వ్యాపారం లేక ఆదాయం కోల్పోయామని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కర్నూలులో ధర్నా చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
3 నెలలుగా ఆదాయం లేదని.. సీఎం జగన్ తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలకు ఈ సంవత్సరం ట్యాక్స్ రద్దు చేయాలని కోరారు.
ఇవీ చదవండి...