ETV Bharat / state

మహానందిని దర్శించుకున్న ప్రధాని మోదీ సోదరుడు - మహానందిని దర్శించుకున్న మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద మోదీ కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానందిని దర్శించుకున్నారు. ఆలయంలోని శ్రీ కామేశ్వరిదేవి సహిత మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేదపండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

మహానందిని దర్శించుకున్న ప్రధాని మోదీ సోదరుడు
మహానందిని దర్శించుకున్న ప్రధాని మోదీ సోదరుడు
author img

By

Published : Mar 6, 2020, 9:23 PM IST

మాాహానందిలో ప్రధాని మోదీ సోదరుడు

మాాహానందిలో ప్రధాని మోదీ సోదరుడు

ఇదీ చదవండి:

సింహాచల దేవస్థాన ఛైర్మన్​గా సంచయిత నియామకంపై భాజపా ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.