ETV Bharat / state

కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి - కర్నూలులో రోడ్డు ప్రమాదంపట్ల రాష్ట్రపతి సంతాపం

కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

President and Vice president condolence on kurnool accident
కర్నూలులో రోడ్డు ప్రమాదం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపం
author img

By

Published : Feb 14, 2021, 1:18 PM IST

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళలు, ఓ చిన్నారి సహా యాత్రికులు మృతి చెందడం హృదయ విదారకంగా ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

  • ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళలు, ఓ చిన్నారి సహా యాత్రికులు మృతి చెందడం హృదయ విదారకంగా ఉంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

    — President of India (@rashtrapatibhvn) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కర్నూలు జిల్లా వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటన విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ...క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

  • ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా వెల్దుర్తిలో రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

    — Vice President of India (@VPSecretariat) February 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి. రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టెంపో వాహనం.. 14 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.