ఇవీ చదవండి :
'రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం' - rajasekhar reddy
తెదేపాకు అధికారాన్ని మరోసారి అప్పగిస్తే.. రాష్ట్రాన్ని చంద్రబాబు మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
'రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం'
రాష్ట్ర అభివృద్ధి... ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. విభజన అనంతరంఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో.. చంద్రబాబుకి పట్టం కట్టి ప్రజలు న్యాయం చేశారన్నారు. ఆయన చేసినఅభివృద్ధి కొనసాగాలంటే... మరోసారి తెదేపాను గెలిపించాలని ప్రజలను కోరారు. అనుభవం లేనివారిని గెలిపిస్తే...రాష్ట్రం మరో 20 ఏళ్లు వెనక్కి వెళుతుందని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెదేపాముందుకు సాగుతుందని, కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా అధికారం కోసం వెంపర్లాడుతున్నాయనీ అన్నారు.
ఇవీ చదవండి :