కర్నూలు జిల్లా నంద్యాలలో రెండో పట్టణ పోలీసులు సలీంనగర్, ప్రియాంక నగర్ లో 200 మంది పేద కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు.
బియ్యం, నూనె, గోధుమ పిండి, రవ్వ, తదితరు వస్తువులను పంపిణీ చేశారు. సీఐ కంబగిరి రాముడు, ఎస్సై గిరిబాబు, సిబ్బంది ఈ సరుకులు అందజేశారు.
ఇదీ చదవండి: