ETV Bharat / state

గణపతి నిమజ్జనం సందర్భంగా పోలీస్​ కవాతు

కర్నూలు జిల్లా ఆదోనిలో వినాయక నిమజ్జనం ఏర్పాట్ల సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు. ఎటువంటి పుకార్లు నమ్మకూడదని డీఎస్పీ రామ కృష్ణ అన్నారు.

గణపతి నిమజ్జనం సందర్భంగా..పోలీస్​ కవాతు నిర్వహించిన...డీఎస్పీ
author img

By

Published : Sep 4, 2019, 11:27 AM IST

Updated : Sep 4, 2019, 12:11 PM IST

కర్నూలు జిల్లాలో ఆదోనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు. పట్టణంలోని రెండో పోలీస్​ స్టేషన్​ నుంచి పెద్ద మసీదు, హవనపేట మీదుగా బీమాస్ కూడలి వరకు కవాతు నిర్వహించారు. ఎటువంటి పుకార్లను నమ్మకూడదని డీఎస్పీ రామకృష్ణ అన్నారు. ఎలక్ట్రికల్, మున్సిపల్ శాఖ, పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని బందోబస్తు చేస్తామని డీఎస్పీ తెలియచేశారు.

గణపతి నిమజ్జనం సందర్భంగా..పోలీస్​ కవాతు నిర్వహించిన...డీఎస్పీ

ఇదీ చదవండి:1008 వంటకాలతో..గోపాలుడికి మహా నివేదన

Ajmer (Rajasthan), Sep 03 (ANI): Last rites of Grenadier Hemraj Jat were performed with full military honours in Rajasthan's Kishangarh on September 03. He lost his life in ceasefire violation by the Pakistan in Jammu and Kashmir's Poonch sector on September 01. Army officials paid homage to the departed soldier.
Last Updated : Sep 4, 2019, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.