ETV Bharat / state

అదోని పరిధిలో సారాబట్టీల ధ్వంసం - alcohol destroyed in Isvi hills latest news

అదోని పరిధిలోని ఇస్వీ కొండ ప్రాంతాల్లో తయారు చేసే సారా వ్యాపారానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. పెద్దమొత్తంలో సారాను ధ్వంసం చేశారు.

alcohol destroyed in Isvi hills latest news
author img

By

Published : Oct 18, 2019, 3:46 PM IST

ఇస్వీ కొండ ప్రాంతాల్లో సారాబట్టీలను ధ్వంసం చేసిన పోలీసులు

కర్నూలు జిల్లా అదోని లోని ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో తయారు చేసే సారా వ్యాపారానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. సారా బట్టీలు ధ్వంసం చేసి సీజ్ చేస్తున్నారు. ఇస్వీ ఎస్ఐ గంగయ్య యాదవ్ అధ్వర్యంలో కొండల్లో జరిగిన దాడుల్లో పదిహేను వందల లీటర్ల బెల్లం ఊటను సీజ్ చేశారు. నాటు సారా బట్టీలపై ఇకపై నిరంతరం దాడులు జరుగుతాయని, సారా తయారుచేస్తే కఠనమైన చర్యలు తీసుకుంటామని ఇస్వీ పోలీసులు హెచ్చరించారు.

ఇదీచూడండి.జీవనశైలి మారుతోంది... మోకాలి చిప్ప అరుగుతోంది....

spot() 17.10.19 ap_knl_71_18_sara_dwamsam_1500lt_rev_ap10053 reporter-ravindraprasad,adoni .9440027878. కర్నూలు జిల్లా అదోని కొండ ప్రాంతాల్లో తయారు చేసే సారా వ్యాపారానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. సారా బట్టీలు ధ్వంసం చేసి సీజ్ చేస్తున్నారు.ఉదయం ఇస్వీ ఎస్ ఐ గంగయ్య యాదవ్ అద్వర్యంలో ఇస్వీ దగ్గర కొండల్లో జరిగిన దాడుల్లో పదిహేను వందల లీటర్ల బెల్లం ఊట దొరికింది. దాన్ని సీజ్ చేశారు. ఇకపై నిరంతరం దాడులు జరుగుతాయని, సారా తయారుచేస్తే ఉపేక్షించేదిలేదని, వారిపై కఠనమైన చర్యలు తీసుకుంటామని ఇస్వీ పోలీసులు హెచ్చరించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.