పేకాట కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన పోలీసులపై కర్నూలు జిల్లా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. గత నెలలో కోసిగి మండలంలో పేకాట ఆడుతున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు హాజరుపర్చే సమయంలో అందులో నలుగురి స్థానంలో వేరే వారిని తీసుకెళ్లారు. కేవలం జరిమానా మాత్రమే పడుతుందని చెప్పి కోర్టుకు తీసుకెళ్లగా అక్కడ న్యాయస్థానం జరిమానాతో పాటు వారం రోజుల జైలు శిక్ష విధించింది. దీనితో కోర్టు ఆవరణలోనే పోలీసులతో ఆ నలుగురు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సై, ఏఎస్సైలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు, వేరే వారి బదులు కోర్టుకు వచ్చిన నలుగురిపైనా కేసు నమోదు చేశారు.
నిందితులను తప్పించే యత్నం..పోలీసులపై చర్యలు - vr
పేకాట కేసులో నిందితుల్ని తప్పించే ప్రయత్నం చేశారు పోలీసులు. నలుగురికి బదులుగా వేరే వారిని కోర్టులో హాజరుపర్చారు. విషయం బయటకు పొక్కటంతో ఆ పోలీసులను వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పేకాట కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన పోలీసులపై కర్నూలు జిల్లా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. గత నెలలో కోసిగి మండలంలో పేకాట ఆడుతున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు హాజరుపర్చే సమయంలో అందులో నలుగురి స్థానంలో వేరే వారిని తీసుకెళ్లారు. కేవలం జరిమానా మాత్రమే పడుతుందని చెప్పి కోర్టుకు తీసుకెళ్లగా అక్కడ న్యాయస్థానం జరిమానాతో పాటు వారం రోజుల జైలు శిక్ష విధించింది. దీనితో కోర్టు ఆవరణలోనే పోలీసులతో ఆ నలుగురు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సై, ఏఎస్సైలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు, వేరే వారి బదులు కోర్టుకు వచ్చిన నలుగురిపైనా కేసు నమోదు చేశారు.
వైద్యవిధాన పరిషత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా ఉన్నత అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఉద్యోగ సంఘ కోశాధికారి రామ్మూర్తి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి లో ని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగ సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతినెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీవితం వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు
Body:వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా నక్కపల్లి ఆసుపత్రిలో సిబ్బంది కొరత బాగా ఉందని ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమావేశంలో జిల్లా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నారు
Conclusion:బైట్1 రామ్మూర్తి జిల్లా వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘ కోశాధికారి