రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలని... కర్నూలు జిల్లాలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 203 జీవో అమలుతో పాటు...సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వేదవతి, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాలు చేపట్టి... ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులు వేగవంతం చెయ్యాలని కోరారు.
ఇవీ చూడండి