ఇవీ చదవండి..
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాలు - కర్నూలు జిల్లాలో వైభవంగా లక్ష్మీనరసింహ పార్వేట ఉత్సవాలు
కర్నూలు జిల్లా అహోబిళం లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో స్వామివారు 33 గ్రామాల ప్రజలకు 40 రోజులపాటు దర్శనమిస్తారు. ఒక్కొక్క గ్రామంలో వాహనం మీద ఊరేగుతూ ప్రజల పూజలు అందుకుంటాడు. అలా స్వామివారు గ్రామంలోకి రావడం అదృష్టమని.. అప్పుడు స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలాలు లభిస్తాయని గ్రామస్థుల నమ్మకం. ఆ వేడుక మనమూ చూసి తరిద్దామా...
లక్ష్మీనరసింహ పార్వేట ఉత్సవం
ఇవీ చదవండి..
ఘనంగా ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవం