ETV Bharat / state

తహసీల్దార్​ మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు - government officer conducted old woman funeral news

ఏ దిక్కూ లేని ఓ వృద్ధురాలిని ఆ ప్రభుత్వ అధికారి చేరదీశారు. ఓ ఆశ్రమంలో చేర్పించి ఆమె బాగోగులు చూశారు. అక్కడ వృద్ధాప్యంతో ఆమె మరణించగా.. కన్నబిడ్డలా పాడెను మోసి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం కనుమరుగవుతోన్న ఈ రోజుల్లో.. ఆ అధికారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

తహసీల్దార్​ మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు
తహసీల్దార్​ మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు
author img

By

Published : Aug 1, 2020, 8:21 PM IST

చిత్తూరు జిల్లా పలమనేరు తహసీల్దార్​ శ్రీనివాసులు మానవత్వాన్ని చాటుకున్నారు. గత నెలలో పలమనేరు రహదారిపై అనాథగా ఉన్న వృద్ధురాలిని ఆయన చేరదీసి జిల్లా కేంద్రంలోని స్థానిక అమ్మఒడి ఆశ్రమంలో చేర్చారు. వృద్ధాప్యంతో ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులతో కలిసి.. తహసీల్దార్​ ఆమె పాడెను మోసి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి..

వైకాపా మూడుముక్కలాటతో మరో రైతు గుండె ఆగింది: లోకేశ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.