కర్నూలు జిల్లా పగిడ్యాల తహసీల్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దిన్నెదేవరపాడు వద్ద చెట్టుకు శ్రీనివాసులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్నూలు లోని సి.క్యాంప్ లో ఎమ్మార్వో నివాసం ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పగిడ్యాల తహసీల్దార్ శ్రీనివాసులు ఆత్మహత్య - పగిడ్యాల ఎమ్మార్వో ఆత్మహత్య వార్తలు
కర్నూలు జిల్లా పగిడ్యాల తహశీల్దార్ శ్రీనివాసులు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కర్నూలు సమీపంలోని దిన్నెదేవరపాడు వద్ద చెట్టుకి ఉరివేసుకున్నాడు.
![పగిడ్యాల తహసీల్దార్ శ్రీనివాసులు ఆత్మహత్య pagidyala tahasildhar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7825769-108-7825769-1593458283947.jpg?imwidth=3840)
పగిడ్యాల తహసీల్దార్ శ్రీనివాసులు ఆత్మహత్య