ఉదయం నుంచి వణికే చలిలో... కిలో ఉల్లి కోసం కిలో మీటర్ మేర జనాలు కర్నూలు జిల్లా ఆదోని రైతుబజార్ వద్ద నిలబడుతున్నారు. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పట్టణంలో మరో ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: