ETV Bharat / state

ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్​..! - onion rates details news

రాష్ట్రంలో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కర్నూలులో క్వింటా ఉల్లి గరిష్ఠంగా రూ.6,250 ధర పలుకగా.. కనిష్ఠంగా రూ.2030కి అమ్ముడుపోయింది. నిన్న క్వింటా రూ.7780 రూపాయలకు ఉండగా ఇవాళ రూ.1,500 వరకూ తగ్గింది. దాదాపు 116 క్వింటాళ్ల ఉల్లి వ్యవసాయ మార్కెట్​కు వచ్చింది.

ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్​..!
ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్​..!
author img

By

Published : Dec 31, 2019, 7:29 PM IST

కర్నూలులో తగ్గిన ఉల్లి ధరలు

కర్నూలులో తగ్గిన ఉల్లి ధరలు

ఇదీ చూడండి:

మీసేవ నిర్వాహకుల, ఆపరేటర్ల రిలే నిరాహారదీక్ష

Intro:ap_knl_12_31_vo_ulli_rate_lwo_av_ap10056
ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి కర్నూలు మార్కెట్ లో గరిష్టంగా 6250 రూపాయలు ధర పలుకగా....కనిష్టంగా 2030 రూపాయలకు అమ్ముడుపోయింది ..మధ్యస్తంగా నాలుగు వేల రూపాయలకు ఎక్కువగా వ్యాపారస్తులు కొనుగోలు చేశారు నిన్నటి దినం 7780 రూపాయలకు ఉల్లి అమ్ముడుపోగా ఈ రోజు 1500 దాకా రేటు తగ్గింది... 1116 క్వింటాల ఉల్లి వ్యవసాయ మార్కెట్ కు వచ్చింది.


Body:ap_knl_12_31_vo_ulli_rate_lwo_av_ap10056


Conclusion:ap_knl_12_31_vo_ulli_rate_lwo_av_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.