![onion prices in Kurnool market.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8882773_608_8882773_1600687966621.png)
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర లభిస్తోంది. నేడు మార్కెట్లో క్వింటాలు ఉల్లి గరిష్టంగా 3,410 రూపాయలు కాగా... కనిష్టంగా 700 రూపాయలకు అమ్ముడుపోయింది... కొన్ని రోజులుగా 900 రూపాయలకు మించి అమ్ముడుపోని ఉల్లి.. నేడు 3 వేల రూపాయల ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి. వైద్యుడిపై కేసు..సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు