కర్నూలులో ఉల్లి రైతులు రోడ్డెక్కారు. ధర పడిపోయిన కారణంగా ఆగ్రహించారు. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమను ఆదుకోవాలని ఉల్లి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: