ETV Bharat / state

'మార్కెట్లోని ఉల్లిని కొనుగోలు చెయ్యండి' - కర్నూలు నగరం

కర్నూలులోని కొత్తబస్టాండ్​ ఎదుట ఉల్లి రైతులు ధర్నా నిర్వహించారు. ఉల్లి ధర తగ్గించేందుకు వ్యాపారస్థులు ఏకమై కొనుగోళ్లను నిలిపివేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

'మార్కెట్లోని ఉల్లిని కొనుగోలు చెయ్యండి'
author img

By

Published : Aug 29, 2019, 8:05 PM IST

కర్నూలు నగరంలో కొత్తబస్టాండ్ ఎదుట రోడ్డుపై ఉల్లి రైతులు బైఠాయించారు. మార్కెట్​లో​ని ఉల్లిని కొనుగోలు చెయ్యాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారస్తులు ఉల్లిని కొంతసేపు మాత్రమే కొనుగోలు చేసి నిలిపివేయటం వల్ల మార్కెట్​ లో నిల్వలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ఉల్లి ధర తగ్గించేందుకు వ్యాపారస్తులు ఏకమై కొనుగొళ్లు నిలిపివేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పై బైటాయించిన తమను పట్టించుకునే నాథుడేలేరని రైతులు వాపోయారు. పోలీసులు సర్థిచెప్పినా...రైతులు ఆందోళన కొనసాగించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

'మార్కెట్లోని ఉల్లిని కొనుగోలు చెయ్యండి'

ఇది చూడండి: 'యార్డులో ఖాళీ లేదు..ఉల్లి తీసుకురాకండి'

Intro:ap_knl_51_29__a_mantri_opening_av_AP10055

s.sudhakar, dhone.

కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎం.పి పోచా బ్రహ్మానంద రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. డోన్ పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహంలో 54.5 లక్షల వ్యయంతో పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ కార్యాలయంను మంత్రి బుగ్గన, ఎం. పి పోచా ప్రారంభించారు. అనంతరం ప్యాపిలి, డోన్ మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాల వారీగా ప్రజల సమస్యల ను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు.

Body:మంత్రి బుగ్గన పర్యటన

Conclusion:kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.