ఇవి కూడా చదవండి:నీటికుంటలో పడి బాలుడు మృతి
కర్నూలు జిల్లాలో వ్యక్తి బలవన్మరణం
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. డోన్ జాతీయ రహదారి పక్కన... యు. కొత్తపల్లి సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న పొలంలో.. బొట్టు రెడ్డి అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూలు జిల్లాలో వ్యక్తి బలవన్మరణం
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. డోన్ జాతీయ రహదారి పక్కన... యు. కొత్తపల్లి సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న పొలంలో.. బొట్టు రెడ్డి అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుందర్ సింగ్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ బొట్టు రెడ్డి.. ఫైనాన్స్ వ్యాపారి అని పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం ఐదు గంటలకు ఇంటి నుంచి వెళ్లాడని భార్య తెలిపిందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:నీటికుంటలో పడి బాలుడు మృతి
Intro:ap_cdp_17_26_ysr_legal_cell_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
వివేకానంద రెడ్డి హత్య కేసును చంద్రబాబు నాయుడు వైయస్ కుటుంబం పై నెట్టడం దారుణమని వైయస్సార్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లను గడించడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా అని కడప ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో కేసు దర్యాప్తు నడుస్తుందని పేర్కొన్నారు. సిట్ పై తమకు నమ్మకం లేదని సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగి 11రోజుల అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా దొరకకపోవడం సిగ్గుచేటన్నారు. కొంతమంది నిరపరాధులను పోలీసులు తీసుకెళ్లి విచారిస్తున్నారని అని పేర్కొన్నారు. సాధ్యమైనంత తొందరలో వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసులు చేదించాలని కోరారు.
byte: సుధాకర్ రెడ్డి, వైయస్సార్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు.
Body:వైయస్సార్ పార్టీ లీగల్ సెల్
Conclusion:కడప