ETV Bharat / state

మృత్యుంజయుడవయ్యా సామీ..!

author img

By

Published : Aug 1, 2019, 6:10 AM IST

ట్రాన్స్ ఫార్మర్ మరమత్తుల కోసం విధుల నిర్వాహణలో భాగంగా బయలుదేరి వెళ్లిన చాంద్ భాష విద్యుదాఘాతానికి గురయ్యాడు. కానీ అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు.

నువ్వు మృత్యుంజయుడవయ్యా సామీ..!

కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యుదాఘాతానికి గురై... మృత్యుంజయుడుగా చాంద్ భాష బతికాడు. సాయంత్రం ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కోసం పనిచేస్తుండగా...ఇద్దరి లైన్ మాన్ మధ్య సంభాషణ గతి తప్పడంతో ప్రమాదం జరిగింది. దింతో లైన్ మాన్ మృత్యువుతో పోరాడి బతికి బయటపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు.

నువ్వు మృత్యుంజయుడవయ్యా సామీ..!

ఇదీ చూడండీ:ఉపాధికోసం వెళ్తే ... ఊపిరి ఆగింది!

Intro:
ap_gnt_46_31_matti trctors_bikes_seized_avb_ap10035

చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సిఐ సాంబశివరావు అన్నారు. పట్టణంలో అతి వేగంతో,లైసెన్స్ లేకుండా తిరుగుతున్న 6 మట్టి ట్రాక్టర్ల ను సీజ్ చేసి చలాన విధించారు.వీటితోపాటులైసెన్స్ లేకుండా ,ట్రిపుల్ రైడింగ్,రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని 25 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు. పట్టు బడిన పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వాహనాలను పిల్లలకు ఇవ్వకూడదని కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు.రోడ్డు ప్రామాదలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు..మరో సారి ఇలా పట్టుపడితే సంబంధిత వాహన యజమాని పై కేసు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు..ప్రజా శాంతి భద్రతలలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని సిఐ తెలిపారు.ప్రతి ఒక్క వాహన దారుడు డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలని సిఐ కోరారు.

Body:బైట్.. సాంబశివరావు (రేపల్లె పట్టణ సిఐ)

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
Guntur jillaa
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.