శ్రీశైలంలో మరో సారి ప్రాచీన శాసనాలు వెలుగు చూశాయి. రుద్రాక్షమఠం, విభూతిమఠం వద్ద శాసనాలు బయటపడ్డాయి. ఈ శాసనాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు ఈవో వెల్లడించారు.
రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు శిలలపై పురాతన చిత్రలిపి శాసనాలు ఉన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ శాసనాలను దేవస్థానం ఈవో రామారావు, తెలుగు వర్సిటీ పీఠం ఆచార్యులు చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు.
ఇదీ చదవండి: