ETV Bharat / state

సౌకర్యాల లేమితో.. అధికారులు సతమతం - lack of facilities

కర్నూలు జిల్లా కలెక్టర్... అధికారులు, గ్రామ వాలంటీర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. సరైన సదుపాయాలు లేక ఎదుర్కొంటున్న సమస్యలను... నందికొట్కూరు, మిడుతూరు మండలాలకు చెందిన సిబ్బంది.. కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

సౌకర్యాల లేమితో సతమతమవుతున్న అధికారులు
author img

By

Published : Sep 7, 2019, 10:12 PM IST

సౌకర్యాల లేమితో సతమతమవుతున్న అధికారులు

గ్రామ, వార్డు వాలంటీర్ల పనితీరుపై కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్... వీడియో కాన్ఫరెన్స్ చేశారు. నందికొట్కూరు, మిడుతూరు మండలాలకు చెందిన వాలంటీర్లు జూపాడుబంగ్లా తహశీల్దార్ కార్యాలయం నుంచి తమ అభిప్రాయాలు చెప్పారు. రెండు మండలాలకు చెందిన వారు ఒకేసారి రావటం వల్ల.. స్థలాభావంతో నేలపై కూర్చోవాల్సి వచ్చింది. కాన్ఫరెన్స్ కు టీవీ లేని పరిస్థితుల్లో ల్యాప్​టాప్ ద్వారా నిర్వహిచారు. సదుపాయాల కొరతతో వాలంటీర్లు, తహశీల్దార్, ఎంపీడీవోలు, కమిషనర్ ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఇదీ చదవండి

నిర్లక్ష్యానికి నిదర్శనం... విద్యార్థులకు శాపం!

Intro:ఘనంగా నో బ్యాగ్ డే గురు పూజా మహోత్సవం కృష్ణా జిల్లా మైలవరం స్థానిక వివేకానంద హైస్కూల్ నందు శనివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నో నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులపై చదువుల పేరుతో అధిక ఒత్తిడి లేకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు మైలవరం ప్రాంతంలో చిర పరిచితమైన ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత సీనియర్ ఉపాధ్యాయులు బండి రామారావు ని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు బండి రామారావు మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని నేటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు రానున్న రోజులలో ప్రజ్వరిల్లుతున్న ది అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Body:ఘనంగా నో బ్యాగ్ డే మరియు గురు పూజా మహోత్సవం

Conclusion:నో బ్యాగ్ డే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.