ETV Bharat / state

లోకాయుక్త, హెచ్​ఆర్​సీ కార్యాలయం కోసం భవనాల పరిశీలన - కర్నూలు జిల్లా ముఖ్య వార్తలు

లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్(HRC) కార్యాలయాల ఏర్పాటు కోసం కర్నూలులో అధికారులు భవనాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్​లో ఈ రెండు కార్యాలయాలు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.

లోకాయుక్త, హెచ్​ఆర్​సీ కార్యాలయం కోసం భవనాల పరిశీలన

author img

By

Published : Oct 19, 2021, 4:51 PM IST

లోకాయుక్త(LOKAYUKTHA), మానవ హక్కుల కమిషన్(HRC) కార్యాలయాల ఏర్పాటు కోసం కర్నూలులో అధికారులు భవనాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్​లో ఈ రెండు కార్యాలయాలు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కార్యాలయాలను ఏర్పాటు చేయటం కోసం.. బళ్లారి చౌరస్తాలోని రాగ మయూరి ప్రైడ్, కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సంతోష్​నగర్​లోని ఓ భవనాన్ని కలెక్టర్ కోటేశ్వర్రావు సహా ఇతర అధికారులు పరిశీలించారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్​ సంక్షేమ పాలనే లక్ష్యంగా పాదయాత్ర: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.