కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 9 మందికి కరోనా సోకింది.
తాజా కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 584 కు చేరింది. కరోనా నుంచి కొలుకొని 14 మంది డిశ్చార్జ్ కాగా... 16 మంది మరణించారు. 284 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: