కర్నూలు జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. జిల్లాలో కొత్తగా 123 మందికి పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 57,281 మందికి కొవిడ్ సోకింది.
వారిలో 55,217 మంది వైరస్ను జయించారు. 1594 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇవాళ ఒకరు కూడా మృతి చెందలేదని.... వ్యాధి బారినపడి ఇప్పటి వరకు జిల్లాలో 470 మంది చనిపోయారని అధికారులు వివరించారు.
ఇదీ చూడండి: