ETV Bharat / state

నందికొట్కూరు పీఠంపై వైకాపా పాగా - నందికొట్కూరు పీఠంపై వైకాపా పాగా

కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపాల్​ ఎన్నికల ఫలితాల్లో వైకాపా విజయకేతనం ఎగురవేసింది. మున్సిపాలిటీలో వైకాపా అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు.

Nandikotukuru municipal elections results
నందికొట్కూరు పీఠంపై వైకాపా పాగా
author img

By

Published : Mar 14, 2021, 5:11 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్నిపాలిటీలో అధికార వైకాపా విజయం సాధించింది. పురపాలకలోని మొత్తం 29 వార్డులకుగానూ.. వైకాపా 21, తెదేపా 1, స్వతంత్రులు 7 చోట్ల గెలుపొందారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్నిపాలిటీలో అధికార వైకాపా విజయం సాధించింది. పురపాలకలోని మొత్తం 29 వార్డులకుగానూ.. వైకాపా 21, తెదేపా 1, స్వతంత్రులు 7 చోట్ల గెలుపొందారు.

ఇదీ చూడండి: ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్​లో ఫ్యాన్ గాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.