కర్నూలుజిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో వింతనైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాలన ముగిసి... ప్రత్యేక అధికారుల పాలన కిందకు పురపాలిక వచ్చినా... పాత నామఫలకాలే దర్శనమిస్తున్నాయి. పేర్ల సూచికలపై ఇంకా మాజీల పేర్లే ఉన్నాయి. నంద్యాల పురపాలక సంఘం ఛైర్ పర్సన్‌గా దేశం సులోచన అయిదేళ్ల పదవీకాలం ఈనెల 2తో ముగిసింది. కానీ కార్యాలయంలోని ఛైర్మన్ ఛాంబర్.... నేమ్ బోర్డు మాత్రం అలాగే ఉంచారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గోడపై పేరొకరిది కుర్చీలో ఉండేది వేరకొరు... - chairperson
నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో వింతైన పరిస్థితి కనిపిస్తోంది. గోడపై కనిపించే నామ ఫలకం ఒకరిది ఉంటే... అధికారిక కుర్చీలో కూర్చునేవారు వేరొకరై ఉంటున్నారు.
మాజీకాని పేర్ల సూచికలు
కర్నూలుజిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో వింతనైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాలన ముగిసి... ప్రత్యేక అధికారుల పాలన కిందకు పురపాలిక వచ్చినా... పాత నామఫలకాలే దర్శనమిస్తున్నాయి. పేర్ల సూచికలపై ఇంకా మాజీల పేర్లే ఉన్నాయి. నంద్యాల పురపాలక సంఘం ఛైర్ పర్సన్‌గా దేశం సులోచన అయిదేళ్ల పదవీకాలం ఈనెల 2తో ముగిసింది. కానీ కార్యాలయంలోని ఛైర్మన్ ఛాంబర్.... నేమ్ బోర్డు మాత్రం అలాగే ఉంచారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Last Updated : Jul 11, 2019, 3:13 PM IST