కర్నూలుకు చెందిన నఫీజ్ ఫిజర్ కేవీఆర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. పదవీ విరమణ అనంతరం కొన్ని రోజులు దిల్లీలో వ్యాపారం చేసి మహిళలకు ఏదైన చేయాలన్న లక్ష్యంతో 2005లో కర్నూలుకు వచ్చి ఎంఎస్ఐ ఫౌండేషన్ ప్రారంభించారు. మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, మెహందీ, హేయిర్ స్టైయిల్, మేకప్, మగ్గం పని, కంప్యూటర్ శిక్షణ , బుట్టుల అల్లికలు తయారు చేయటంలో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. దిల్లీలో వ్యాపారం చేసినప్పుడు 1999 సంవత్సరంలో బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డును అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్ దాయల్ శర్మ చేతుల మీదుగా అందుకుంది.
మహిళల సంక్షేమానికి కర్నూలుకు చెందిన నఫీజ్ ఫిజర్: పెద్దపీట - Nafeez Pfizer of Kurnoo
అద్భుతమైన కళలకు పుట్టినిల్లు భారతదేశం...మహిళలకు స్వతంత్రంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో వారికోసం కర్నూలుకు చెందిన నఫీజ్ ఫిజర్ కృషి చేస్తోంది. వారికోసం ప్రత్యేకంగా ఎంఎస్ఐ పౌండేషన్ స్థాపించి..వారికి వివిధ రకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తోంది. ఆ విశేషాలేంటో మరి చూద్దామా!
కర్నూలుకు చెందిన నఫీజ్ ఫిజర్ కేవీఆర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. పదవీ విరమణ అనంతరం కొన్ని రోజులు దిల్లీలో వ్యాపారం చేసి మహిళలకు ఏదైన చేయాలన్న లక్ష్యంతో 2005లో కర్నూలుకు వచ్చి ఎంఎస్ఐ ఫౌండేషన్ ప్రారంభించారు. మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, మెహందీ, హేయిర్ స్టైయిల్, మేకప్, మగ్గం పని, కంప్యూటర్ శిక్షణ , బుట్టుల అల్లికలు తయారు చేయటంలో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. దిల్లీలో వ్యాపారం చేసినప్పుడు 1999 సంవత్సరంలో బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డును అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్ దాయల్ శర్మ చేతుల మీదుగా అందుకుంది.
ఇదీ చదవండి:
పవర్ లిఫ్టింగ్‌లో ఉచిత శిక్షణ... నిరుపేదలకు ఆయన వరం...