కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో స్వస్థలాలకు వెళ్తోన్న 200 మంది వలసకూలీల నంద్యాల ఆర్డీవో అడ్డుకున్నారు. కూలీలను బేతంచర్ల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కూలీలు రామ్కో సిమెంట్ కర్మాగారం నుంచి స్వస్థలాలకు బయలుదేరారు. కూలీలకు బనగానపల్లె మాజీ ఎంపీపీ ఆచారి, మేముసైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి : పల్లెకు పోదాం.. పాదమే శరణ్యం..