నంద్యాలలో బిల్డర్ సత్యనారాయణపై జరిగిన దాడిని పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి ఖండించారు. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. బాధితుడి ఇంటికి వెళ్లి ఎంపీ పరామర్శించారు. ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా చూడాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎంపీకి విన్నవించారు.
ఇదీ చదవండి: బిల్డర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి