కర్నూలు జిల్లా ఆదోనిలోని కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారికి నగదు పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు... కర్నూలు సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో సంచార ఏటీఎంను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఏటీఎంను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీచదవండి.