కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని బిల్లాలపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు పర్యటించారు. ఎండలు మండుతున్న క్రమంలో నీడలేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను కలిసి సాదకబాధకాలు తెలుసుకున్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి' - nandyal
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలంలో పర్యటించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
'ఉపాధి కూలీల సమస్యలు తీర్చాలి'
కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని బిల్లాలపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు పర్యటించారు. ఎండలు మండుతున్న క్రమంలో నీడలేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను కలిసి సాదకబాధకాలు తెలుసుకున్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Intro:ATP:- రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి అంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పిలుపునిచ్చారు. ప్రపంచ రెడ్ క్రాస్స్ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని ఎస్ఎస్బియన్ కళాశాలలో పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవా సంస్థ చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Body:సమాజంలో ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ఆదర్శంగా సేవలో పాల్గొనాలన్నారు. అనంతరం జిల్లాలో ఉన్న సీనియర్ వైద్యులను, సేవా కార్యక్రమాలు చేస్తున్న సభ్యులను కలెక్టర్ సన్మానించారు.
బైట్..1. వీరపాండియన్, జిల్లా కలెక్టర్ అనంతపురం జిల్లా 2...అనిల్ కుమార్, జిల్లా వైద్య శాఖ అధికారి
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.