కేశవరెడ్డి బాధితుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో చేపట్టిన దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. వీరికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శించి మద్దతు తెలిపారు. తమ వంతుగా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. బాధితులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటారని ఎమ్మెల్యే అన్నారు.
ఇది చదవండి కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్