ETV Bharat / state

కర్నూలు నుంచి కేబినెట్​కు వెళ్లింది వీళ్లే - buggana

రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. ముఖ్యమంత్రి జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లకు ఎక్కువగా అవకాశమిచ్చారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కింది

కర్నూలు నుంచి కేబినెట్​కు వెళ్లింది వీళ్లే
author img

By

Published : Jun 8, 2019, 8:40 AM IST

కర్నూలు జిల్లా డోన్ నుంచి విజయం సాధించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ మంత్రివర్గంలో స్థానం సాధించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన... 2014, 2019లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు డోన్ నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. 2014లో విజయం సాధించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... పీఏసీఛైర్మన్ గా పని చేశారు.

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
నియోజకవర్గం: డోన్‌
వయస్సు: 47
విద్యార్హత: బీఈ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం. పీఏసీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.

() కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన గుమ్మనూరు జయరాం.... జగన్ మంత్రివర్గంలో స్థానం సాధించారు. జయరాం.... 1967లో గుమ్మనూరు గ్రామంలో జన్మించారు. 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2014లో తొలిసారి వైకాపా తరపున పోటీచేసి గెలుపొందారు. తాజా ఎన్నికల్లోనూ... కోట్లసుజాతమ్మపై విజయం సాధించారు. జగన్ కేబినేట్ లో చోటు దక్కించుకున్నారు.

గుమ్మనూరు జయరాం
నియోజకవర్గం: ఆలూరు
వయస్సు: 51
విద్యార్హత: పదోతరగతి
రాజకీయ అనుభవం: జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇదీ చదవండి

అనుభవం... విధేయతకు అవకాశం

Intro:Ap_Nlr_01_07_Rtc_Samme_Meeting_Kiran_Avb_C1

యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్ల ఆర్టీసీ సమ్మె అనివార్యమౌతోందని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ దామోదరరావు వెల్లడించారు. ఈ నెల 13 నుంచి జరిగే సమ్మెకు యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక బహిరంగ సభ జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బంది కుదించే చర్యలను వెనక్కి తీసుకోవాలని, అద్దె బస్సులు పెంచే ఆలోచన విరమించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యం ముందుంచిన 27 డిమాండ్ లను పరిష్కరించుకుంటే సమ్మె తప్పదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
బైట్: దామోదరరావు, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.