ETV Bharat / state

కర్నూలులో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం - Minister of labour Gummanooru Jayaram latest news

కర్నూలు జిల్లాలోని పెరవలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో... సరస్వతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

minister of labour jayaram attends saraswathi idol induction ceremony at kurnool district
కర్నూలులో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
author img

By

Published : Jan 31, 2020, 9:50 AM IST

కర్నూలులో ఘనంగా సరస్వతి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

కర్నూలు జిల్లా పెరవలి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో... సరస్వతి మందిరాన్ని నిర్మించారు. గ్రామానికి చెందిన హనుమంత రావు దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించగా... సరస్వతి విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని వెనుకబడ్డ పత్తికొండ, ఆలూరు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని మంత్రి జయరాం గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:

కొలను భారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.