కర్నూలు నగరంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఏదైనా ఆర్థిక సహాయం చేసే అవకాశంఉందని.. అందరూ తమ ఆధార్ నెంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి జయరాం - కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
కార్మికులు తమ ఆధార్ నెంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం సూచించారు. కర్నూలు నగరంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... కరోనా కష్టకాలంలో కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది