ETV Bharat / state

తెదేపా పథకాలే.. తెలంగాణలో! - government

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తోగార్చేడు, మద్దూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి శంకుస్థాపన చేశారు.

కర్నూలు జిల్లా
author img

By

Published : Mar 3, 2019, 9:40 PM IST

పాణ్యం మండలంలో మంత్రి ఫరూక్ పర్యటన
గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. వైకాపా అధికారంలోకి వస్తే కక్షలు పెరగడం తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తోగార్చేడు, మద్దూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 15 లక్షలతో షాదీఖానా నిర్మాణాన్ని ప్రారంభించారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెద్ద కుటుంబాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారని తెలిపారు. తెదేపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే తెలంగాణ సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, పసుపుకుంకుమ కింద ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.

New Delhi, Mar 03 (ANI): Bharatiya Janata Party leader GVL Narasimha Rao lashed out at Digvijaya Singh's for his statement on Aerial Strike, while talking to ANI, he said, "People have been witnessing for a long time that there are elements in the Congress party and in some opposition parties rather there are some sleepers cells who actually act as a fan follower of Hafiz Saeed and Osama bin Laden, they refer to them with great respect some of them have very great friends with Islamic terror preachers like Zakir Naik and they always make statements which have a lethal effect on the moral of our armed forces and they makes statements which sounds music to a failed Pakistani army and ISI. It's time for us to dwell upon the real motivation of political leaders in India." Earlier at a press conference in Madhya Pradesh's Indore, Congress leader Digvijaya Singh said, "I am not raising questions on the operation, but this is the technical age and satellite pictures are possible. Like USA had given solid proof of the Osama operation to the world, we should also do it for our air strike". Singh also praised Pakistan Prime Minister Imran Khan for returning Wing Commander Abhinandan Varthaman to India.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.