ETV Bharat / state

కర్నూలులో చిక్కుకున్న వలస కూలీలు.. సొంతగూటికి పంపాలని వినతి - Migrant workers blocked latest news update

బీహర్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కర్నూలుకు వచ్చిన 50 మందికి పైగా యువకులు లాక్​డౌన్ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమన స్వరాష్ట్రాలకు పంపాలని అధికారులను కోరారు.

Migrant workers blocked in Kurnool district
కర్నూలులో చిక్కుకున్న వలస కూలీలు
author img

By

Published : May 4, 2020, 5:41 PM IST

కర్నూలులో పనుల కోసం ఇతర రాష్ట్రల నుంచి వచ్చిన వారు తమ ప్రాంతాలకు పంపించాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్​ ను కోరారు. ఆరు నెలల క్రితమే వివిధ పనుల కోసం బీహర్, జార్ఖండ్ తదితర రాష్ట్రల నుంచి కర్నూలుకు వచ్చిన 50 మందికి పైగా యువకులు లాక్​డౌన్ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరు తమ సొంత రాష్ట్రలకు పంపాలని అధికారులను కోరుతున్నారు. పోలీసులు వారికి ఆన్​లైన్​లో థరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి:

సొంత రాష్ట్రాలకు పంపించాలని కార్మికుల విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.